మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం

68చూసినవారు
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ లో మంగళవారం వెలిగొండ ప్రాజెక్టు సాధనకు సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐటియు రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయింపులు ముంపు ప్రాంతాల ప్రజలకు పరిహారం అందే అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్