మరోసారి కౌన్సిల్ సమావేశం వాయిదా

59చూసినవారు
మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం మరోసారి కోరం లేక నిలిచిపోయింది. గత నెల కూడా ఇలానే జరగగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. కౌన్సిల్ లో 30 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం లేక మరోసారి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్