మార్కాపురం ఎస్ వి కే పీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం పిచ్చి మొక్కలు తొలగించి, పరిసరాలను శుబ్రపరిచారు. నీడనిచ్చే చెట్లకు పాదులను చేసి నీళ్లు పోశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి దీప, కళాశాల సూపరింటెండెంట్ చల్లా రవి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు మిర్యాల నాసరయ్య, పొన్నెబోయిన ఆవులయ్య, అధ్యాపకులు కె వి యస్ శాస్త్రి, ఏనుగుల రవికుమార్, బొటుకు ఎల్లారావు ఇతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.