సూర్యగ్రహణం వీక్షణం

583చూసినవారు
సూర్యగ్రహణం వీక్షణం
మార్కాపురంలోని సాయి డిగ్రీకళాశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోలార్వీక్షణా పరికరం ద్వారా సూర్యగ్రహణాన్ని విద్యార్థులు, అధ్యాపకులు వీక్షించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ శరత్, జిల్లా కార్యదర్శి ఏనుగుల రవికుమార్, డివిజన్ అధ్యక్షుడు విప్లవ్ కుమార్ డివిజన్ కార్యదర్శి, సాయి డిగ్రీ కళాశాల డైరెక్టర్ గోరంట్ల చిన్న వెంకటరెడ్డి, ప్రిన్సిపాల్ దుగ్గెంపుడి వెంకటేశ్వర రెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్