తర్లుపాడు: జిల్లా పరిషత్ పాఠశాలలో వజ్రోత్సవం

74చూసినవారు
ప్రకాశం జిల్లా, తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వసంతాల వజ్రోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్