ఒంగోలు: ఎన్టీఆర్ కళాపత్ లో చిత్రలేఖన పోటీలు

79చూసినవారు
ఒంగోలులోని ఎన్టీఆర్ కళాపరిషత్ లో చిత్రలేఖనం పోటీలను త్వరలో నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఆర్ కళాపరిషత్ వ్యవస్థాపకులు, మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాపరిషత్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఈదర హరిబాబు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఒంగోలులో ఎన్టీఆర్ కళాపరిషత్ నిర్వహించడంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర ఎనలేనిదని తెలిపారు.

సంబంధిత పోస్ట్