ఎస్ఎన్ పాడు: ఇలా చేస్తే చర్యలు తప్పవు

59చూసినవారు
ఎస్ఎన్ పాడు: ఇలా చేస్తే చర్యలు తప్పవు
రాగి, ఇత్తడి, ఇనుమును దొంగతనంగా కొంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఒంగోలు సర్కిల్ సీఐ శ్రీకాంత్ బాబు వ్యాపారస్తులను హెచ్చరించారు. సంతనూతలపాడు లోని పోలీస్ స్టేషన్ లో ఇనుము, రాగి, ఇత్తడి వస్తువులు కొనుగోలు చేసే వ్యాపారస్తులతో బుధవారం సిఐ సమావేశాన్ని నిర్వహించారు. మద్దిపాడు గ్రోత్ సెంటర్ లో ఇనుము, రాగి దొంగతనంగా అమ్ముతున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్