బాబు ప్రమాణస్వీకారం, లైవ్ లో ప్రసారం

556చూసినవారు
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినట్లు కారంచేడు మండల ఎంపిడిఓ బాబూరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని ఆయన తెలిపారు. గ్రామస్తులు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చునని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్