Feb 19, 2025, 01:02 IST/
‘హరిహర వీరమల్లు’.. బిగ్ అప్డేట్
Feb 19, 2025, 01:02 IST
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ ఫస్ట్ ఆఫ్‌కు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా సెకండ్ ఆఫ్‌కు నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ ముందుగా అనుకున్నట్లు మార్చి 28న రిలీజ్ కావడం లేదంటూ నెట్టింట వార్తలు రాగా వాటిని ఏఎం రత్నం కొట్టి పారేశారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 28నే రిలీజ్ చేస్తామని వెల్లడించారు.