సత్యవర్ధన్ కిడ్నాప్ వీడియోను రిలీజ్ చేసిన టీడీపీ

52చూసినవారు
దళిత యువకుడు సత్యవర్ధన్‌ను విజయవాడలో కిడ్నాప్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ మంగళవారం ఒక వీడియోను విడుదల చేసింది. "సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కారులోనే కోర్టుకు తీసుకెళ్లి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు. తర్వాత హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని ఇంటికి తీసుకెళ్లారు. ఇదిగో ఈ సీసీ ఫుటేజీ సాక్ష్యం. ఇప్పుడు చెప్పు జగన్ నీ అబద్దాలు." అంటూ టీడీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్