శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా బోయి భీమన్న జయంతి

57చూసినవారు
శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా బోయి భీమన్న జయంతి
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో గురువారం పద్మ భూషణ్ డా. బోయి భీమన్న జయంతి సందర్భంగా అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్, ఆంధ్రప్రదేశ్ డా. బోయి భీమన్న జీవిత సాఫల్య ప్రభుత్వ పురస్కార గ్రహీత డా. కత్తిమండ ప్రతాప్ సారధ్యంలో జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్