వీరభద్రాపురంలో సంబరాలు

54చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మరియు చెప్పిన విధంగా మెగా డిఎస్సిపై సంతకాలు చేపట్టడంతో ఎర్రగొండపాలెం మండలంలోని వీరభద్రాపురం గ్రామంలో గురువారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. కూటమి నాయకులు, యువత పాల్గొని డ్యాన్స్ వేస్తూ జై బాబు, జై పవన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్