అమరుల త్యాగ ఫలితమే నేటి మన స్వాతంత్య్ర దినోత్సవం

551చూసినవారు
అమరుల త్యాగ ఫలితమే నేటి మన స్వాతంత్య్ర దినోత్సవం
పుల్లలచెరువు మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దాసు, పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీహరి, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పుల్లలచెరువు సచివాలయం- 1 లో ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, గ్రామ సచివాలయాల్లో సర్పంచ్ లు, కార్యదర్శులు, రెపరెపలాడుతున్న మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎందరో త్యాగాధనుల త్యాగఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రమని వారు కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్