త్రిపురాంతకం: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

54చూసినవారు
త్రిపురాంతకం: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథపాలకుడు జి. రామాంజి నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పుస్తకాలు చదవడం, జాతీయ నాయకుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా నేర్చుకోవచ్చని తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాల పై" వ్యాస రచన పోటీలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్