యర్రగొండపాలెం: కానిస్టేబుల్ భాషా వలికి ఉత్తమ ప్రతిభ రివార్డు

82చూసినవారు
యర్రగొండపాలెం: కానిస్టేబుల్ భాషా వలికి ఉత్తమ ప్రతిభ రివార్డు
యర్రగొండపాలెం సర్కిల్ లో పోలీసు శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభను చూపి నాలుగు కీలక కేసులను త్వరితగతిన ఛేదించినందుకు పోలీస్ ఉన్నతాధికారులు కానిస్టేబుల్ పి. బాషావలికి ఉత్తమ ప్రతిభ రివార్డు ప్రకటించారు. యర్రగొండపాలెం పట్టణంలో పలు దొంగతనాలు, హత్య కేసులలో నిందితులను గుర్తించడంలో, త్వరగతిన స్పందించి కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. రివార్డును సీఐ ప్రభాకర్ రావు బాషాకు మంగళవారం అందజేశారు.

సంబంధిత పోస్ట్