తెనాలి పానీ పూరి వాలాకు రాష్ట్రపతి ద్రౌపది ఆహ్వానం

1069చూసినవారు
తెనాలి పానీ పూరి వాలాకు రాష్ట్రపతి ద్రౌపది ఆహ్వానం
తెనాలి పానీ పూరి వాలాకు అరుదైనం గౌరవం దక్కింది. తెనాలి పానీపూరి వాలాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచే ఆహ్వానం వచ్చింది. తెనాలి బాలాజీరావుపేటలో పానీ పూరి బండి నిర్వహిస్తున్న మెగావత్ చిరంజీవికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం పంపారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు చిరంజీవి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్