కొత్తిమీర ఆకులను రసంగా తయారు చేసుకుని రోజు తాగడం వల్ల శరీరానికి తగిన ఫైబర్ లభిస్తుంది. దీంతో పాటు ఇందులో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు వారకు కూడా ఈ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారిలో తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.