తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న తరుణం ఇది: సీఎం రేవంత్

76చూసినవారు
తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న తరుణం ఇది: సీఎం రేవంత్
TG: డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. '4 కోట్ల ప్రజల మనోఫలకాలపై నిండైన రూపంగా నిన్నటి వరకు నిలిచిన తెలంగాణ తల్లి నేడు సచివాలయ నడిబొడ్డున నిజమైన రూపంగా అవతరించిన శుభ సందర్భం. ఇది తల్లి రుణం తీర్చుకున్న తరుణం' అని Xలో రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్