బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత పాలన: చంద్రబాబు

63చూసినవారు
బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత పాలన: చంద్రబాబు
అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజా వేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంసం మొదలు పెట్టింది. పని చేసే అధికారులను పక్కన పెట్టింది. తమకు లొంగని అధికారులను బ్లాక్ మెయిల్ చేసింది. వారి మనోభావాలను దెబ్బతీసింది. అన్నిరంగాల్లోనూ విధ్వంసం చేసింది. బ్రాండ్ ఏపీ వాల్యూను దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది.’ అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్