ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ లాగే బెల్ట్‌పై పడిపోయిన మహిళ.. చివరికి? (వీడియో)

58చూసినవారు
రష్యా విమానాశ్రయానికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ మహిళ వాక్ వేగా భావించి బ్యాగేజీ కన్వేయర్ బెల్ట్‌పై నడిచింది. బెల్ట్ చివరికి వెళ్లేటప్పటికి అటుపక్క డోర్ ఉందనుకుని కర్టన్ తీయగా.. అకస్మాత్తుగా ఆమె బ్యాగులు పడే చోట పడిపోయింది. ఇది గమనించిన ముగ్గురు చెక్-ఇన్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ మహిళను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది రక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you