AP: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి కేటాయించింది. శనివారం నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేయగా అందులో రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 59 మందితో జాబితా విడుదల చేయగా అందులో
జనసేన నుంచి 9,
బీజేపీ నుంచి ఇద్దరికి పదవులు కేటాయించగా మిగతా 48 పోస్టులు టీడీపీకి చెందిన వారికి దక్కాయి.