చంద్రబాబుకు నిరసన సెగ

567చూసినవారు
చంద్రబాబుకు నిరసన సెగ
టీడీపీ అధినేత చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగలు తగులుతున్నాయి. నల్లజర్లలో చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బొరగం శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయులు నిరసన చేపట్టారు. అలాగే పోలవరం అభ్యర్థిని మార్చాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్