VIDEO: పిల్లాడి ధైర్యానికి హ్యాట్సాప్!

67చూసినవారు
ఓ బాలుడు స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతుంటాడు. కాసేపటికి ఓ బాలిక స్విమ్మింగ్‌పూల్ పక్కనే ఉన్న జారుడుబల్ల పైనుంచి నీటిలోకి దూకుతుంది. దీంతో ఆ బాలిక ఈతరాక ఒక్కసారిగా భయాందోళనకు గురై.. చేతులు ఆడిస్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన బాలుడు బాలిక వద్దకు ఈతకొడుతూ వెళ్తాడు. చివరకు ఎంతో చాకచక్యంగా ఆమె చేయి పట్టుకుని బయటికి తీసుకొస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్