వాలంటీర్లు ఎందుకు పింఛను ఇవ్వడం లేదు.. క్లారిటీ!

553చూసినవారు
వాలంటీర్లు ఎందుకు పింఛను ఇవ్వడం లేదు.. క్లారిటీ!
వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తోంది. వీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయితే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని, వారు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తున్న క్రమంలో ఆ పార్టీకి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ, జనసేన, ఇతర ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న ఈసీ వాలంటీర్లను ఎన్నికల విధులు, పింఛను పంపిణీ నుంచి తప్పించింది. సచివాల ఉద్యోగుల ద్వారా పింఛను పంపిణీ చేసేలా ఆదేశాలిచ్చింది.

సంబంధిత పోస్ట్