రూ.3 లక్షల కోట్లకు చేరుకున్న డి-మార్ట్‌ మార్కెట్‌ విలువ

564చూసినవారు
రూ.3 లక్షల కోట్లకు చేరుకున్న డి-మార్ట్‌ మార్కెట్‌ విలువ
డి–మార్ట్ విక్రయకేంద్రాలను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్కెట్ విలువ మళ్లీ రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది. నిన్న షేరు విలువ 4% వరకు దూసుకెళ్లడం, BSE ఇంట్రాడేలో షేరు 6% వరకు పెరగడంతో రూ.4,710.15 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. వరుసగా మూడు ట్రేడింగ్ రోజుల్లో షేరు 12% వరకు పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,02,405 కోట్లకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్