'చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ షర్మిల'

73చూసినవారు
'చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ షర్మిల'
AP: చంద్రబాబు చేతిలో వైఎస్ షర్మిల కీలుబొమ్మలా మారారని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. షర్మిల మాటలు వైఎస్సార్ కుమార్తెల లేవని విమర్శించారు. సొంత అన్న అనే అనుబంధం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి షర్మిల చేసే కుట్రలు చూసి స్వర్గంలో ఉన్న వైఎస్సార్ కూడా బాధపడతారని అన్నారు. షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తుందని ఆమె దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్