ఏపీకి వర్ష సూచన

64చూసినవారు
ఏపీకి వర్ష సూచన
ఏపీలో నేడు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్