RBK కేంద్రాల రద్దు దిశగా ప్రభుత్వం కసరత్తు!

54చూసినవారు
RBK కేంద్రాల రద్దు దిశగా ప్రభుత్వం కసరత్తు!
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేసిన ఆర్బీకేలను పెద్ద సంఖ్యలో రద్దు చేయటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సిబ్బందిని మార్చటంతో పాటుగా అదనంగా ఉన్న వారిని వేరే కార్యక్రమాలకు కేటాయిస్తారట. రాష్ట్రంలో 10,778 ఆర్‌ఎస్‌కేలు ఉండగా, రేషనలైజేషన్‌లో రెండు వేల వరకు రద్దు కానున్నాయని అంచనా వేస్తున్నారు. మరీ ప్రభుత్వం ఏం నిర్ణయం దిశగా సాగుతుందో వేచి చూడాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్