రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

563చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు
AP: అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ఆదివారం నుంచి 3 రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని పేర్కొంది. శుక్ర‌వారం రోజు ప‌ల్నాడు(D) వినుకొండలో 45.9 డిగ్రీలు, ప్రకాశం(D) పుల్లలచెరువులో 45.4 డిగ్రీలు, నందిగామలో 45.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్