నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

76చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్