చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రజినీకాంత్

79చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రజినీకాంత్
ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరుకానున్నారు. ఆయన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని చంద్రబాబు కోరారు. మరోవైపు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా విశిష్ట అతిథిగా రానున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you