ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం: మార్గాని భరత్

83చూసినవారు
ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం: మార్గాని భరత్
AP: రాష్ట్రంలో రెడ్ బుక్‌ రాజ్యాంగం అమలవుతుందని.. ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారంటూ వైసీపీ నేత‌, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఫైర్ అయ్యారు. "రాష్ట్రంలో హత్య రాజకీయాలు పెరిగిపోతున్నాయి. హింసా రాజకీయాలను ప్రేరేపించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. వినుకొండలో యువకుడిని హత్య చేసిన దుర్మార్గపు ప్రభుత్వమిది. జరుగుతున్న ఘటనలపై చంద్రబాబు, పవన్, లోకేశ్ వెంటనే స్పందించాలి" అని ఆయ‌న డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్