తీరప్రాంత నిర్వహణకు ఎన్‌సీసీఆర్‌ ప్రణాళిక విడుదల

75చూసినవారు
తీరప్రాంత నిర్వహణకు ఎన్‌సీసీఆర్‌ ప్రణాళిక విడుదల
AP: తీరంలో సముద్ర కోత నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌(ఎన్‌సీసీఆర్‌), రాష్ట్ర కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ జోన్‌ మధ్య ఒప్పందం కుదిరింది. తీరప్రాంత నిర్వహణకు ఎన్‌సీసీఆర్ రూపొందించిన ప్రణాళికను ప‌వ‌న్ విడుద‌ల చేశారు. సముద్ర తీర కోతను నివారించేందుకు చర్యలు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు.

సంబంధిత పోస్ట్