సీఎం చంద్రబాబు సభ రద్దు

74చూసినవారు
సీఎం చంద్రబాబు సభ రద్దు
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో శనివారం వన మహోత్సవం సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే వర్షం కారణంగా ఈ సభను రద్దు చేసినట్లు అధికారులు తాజాగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్