ఏపీలో వారికి రిటర్నబుల్ ప్లాట్లు

71చూసినవారు
ఏపీలో వారికి రిటర్నబుల్ ప్లాట్లు
AP: గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వనున్నట్లు సీఆర్డీఏ తెలిపింది. ఈ నెల 25న ఇ- లాటరీ విధానంలో ప్లాట్లు అందించనుంది. 20 మంది రైతులకు 39 నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించింది. రైతులకు ప్రోవిజనల్ అలాట్మెంట్ సర్టిఫికెట్లు ఇస్తామని సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్