93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి

64చూసినవారు
93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి
ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్‌‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయసులో మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాను ఐదో పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా ఈ జంట ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో కాలిఫోర్నియాలోని మార్దోక్‌ ఎస్టేట్‌లో వీరి వివాహం జరగనుంది.

సంబంధిత పోస్ట్