చంద్రబాబుపై రోజా షాకింగ్ కామెంట్స్

72చూసినవారు
చంద్రబాబుపై రోజా షాకింగ్ కామెంట్స్
AP: దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో రూ.931 కోట్లతో సీఎం చంద్రబాబు టాప్‌లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై వైసీపీ కీలక నేత ఆర్కే రోజా స్పందించారు. 'ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం దేశంలోనే రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు నిలిచారు. ఎలాంటి అవినీతి చేయకుండా చంద్రబాబుకు ఇది ఎలా సాధ్యమైంది. రెండు ఎకరాల ఆసామి కొడుకు అయిన చంద్రబాబు.. ఇవాళ ఇన్ని వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు' అని రోజా ప్రశ్నల వర్షం కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్