తెలంగాణ పర్యాటకంపై స్పెషల్‌ వీడియో విడుదల

84చూసినవారు
తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సుందరమైన తెలంగాణను చూద్దాం రండి.. అంటూ సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ మేరకు పర్యాటక శాఖ ఓ స్పెషల్‌ వీడియోను గురువారం విడుదల చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ వీడియోని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా షేర్ చేయగా తెలంగాణ టూరిజం రీపోస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్