రౌడీ షీటర్ దాడి.. యువతి కన్నుమూత

79చూసినవారు
రౌడీ షీటర్ దాడి.. యువతి కన్నుమూత
ఏపీలో రౌడీ షీటర్ దాడిలో గాయపడిన యువతి మృతి చెందింది. గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీ షీటర్ నవిన్ దాడిలో సుహానా అనే యువతి బ్రెయిన్ డెడ్ అయి కన్నుమూశారు. మూడు రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్