తెలంగాణ నుంచి రూ.5,170 కోట్లు రావాలి: మంత్రి నారాయణ

58చూసినవారు
తెలంగాణ నుంచి రూ.5,170 కోట్లు రావాలి: మంత్రి నారాయణ
AP: రాష్ట్ర హౌసింగ్‌‌బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి సుమారు రూ.5,170కోట్లు రాష్ట్రానికి రావాలని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రవిభజన జరిగి పదేళ్లైనా ఉమ్మడి ఆస్తుల విభజన పూర్తికాలేదన్నారు. ఏపీ, తెలంగాణ జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాలని రాష్ట్ర పునర్విభజనచట్టంలో ఉందని..కానీ విభజన అనంతరం ఏ రాష్ట్రంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్