రూ. 541 కోట్ల మద్యం తాగేశారు!

62చూసినవారు
రూ. 541 కోట్ల మద్యం తాగేశారు!
ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. మూడు రోజులకే రూ. 541 కోట్ల మేర మద్యం అమ్ముడుపోయిన‌ట్లు నివేదిక‌లు వ‌స్తున్నాయి. మూడు రోజుల్లో లక్షా 94 వేల 261బీర్ల అమ్మకాలు జరిగాయి. 6 లక్షల 77 వేల 511కేసుల లిక్కర్ అమ్ముడైంది. ఇదే జోరు కొనసాగితే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్