ప్రమాదకరంగా శబరి నది ప్రవాహం (వీడియో)

58చూసినవారు
అల్లూరి జిల్లా చింతూరు మండలంలో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు శబరి నదికి వరద నీరు చేరుతోంది. దాంతో చింతూరు మండలంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్