ఫ్లాట్‌ఫాంపై బస్సులు నిలిపే విషయంలో గొడవ.. తన్నుకున్న ఆర్టీసీ డ్రైవర్లు (వీడియో)

72చూసినవారు
ఏపీలోని విజయవాడ ఆర్టీసీ బస్సు స్టాండ్ లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఫ్లాట్‌ఫాంపై బస్సులు నిలిపే విషయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తారాస్థాయికి వెళ్లడంతో ..వారిద్దరూ పరస్పరం బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు కాలితో తన్నుకుంటూ ఘోరంగా కొట్టుకున్నారు. ప్రయాణికులు విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్