TDP కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేడు మంగళగిరి పీఎస్లో విచారణకు హజరైయ్యారు. విచారణకు సజ్జల సహకరించలేదని మంగళగిరి సీఐ శ్రీనివాసరావు తెలిపారు. తమ ప్రశ్నలకు వ్యతిరేక ధోరణిలో సమాధానాలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలను టార్గెట్ చేశారంటూ మరో వైపు సజ్జల కామెంంట్స్ చేశారు.