పొత్తుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

83చూసినవారు
పొత్తుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిరాశ, నిస్పృహలో ఉన్నారని, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు పొత్తుల ప్రయత్నం చూస్తుంటే జగన్ బలం ఏంటో అర్థమవుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్