టీడీపీ ఎమ్మెల్యే సంచలన ప్ర‌క‌ట‌న‌

62చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే సంచలన ప్ర‌క‌ట‌న‌
AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తన లాంటి వారు రాజకీయాల్లో ఉండ‌టం అన‌వ‌స‌రం. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు. కంభంపాడులో వైసీపీ నేత చెన్నారావుకు అక్కడి అధికారులు ఇన్ని రోజులు వంత పాడారు. నేను అక్రమ భవన కూల్చివేతకు సిద్ధపడటంతో ఇప్పుడు అరెస్ట్ చేయిస్తున్నారు." అని ఆయ‌న ఓ పోస్ట్ పెట్టారు.

సంబంధిత పోస్ట్