ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృతపాల్..

70చూసినవారు
ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృతపాల్..
ఖలిస్థానీ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్ జులై 5న లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి అమృతపాల్ సింగ్ స్వతంత్య్ర అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. గతంలో జాతీయ భద్రత చట్టం కింద అరెస్ట్ అయిన ఆయన తన తొమ్మిది మంది అనుచరులతో కలిసిఅసోంలోని డిబ్రూఘర్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల పెరోల్‌పై ఆయన బయటకు రానున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్