టీమిండియాపై పాక్ పేసర్ ప్రశంసలు!

57చూసినవారు
టీమిండియాపై పాక్ పేసర్ ప్రశంసలు!
T20 WC గెలిచి మరోసారి టీమిండియా తన బ్రాండ్ నిలబెట్టుకుందని పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది ప్రశంసలు కురిపించారు. ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడారు. “ఒత్తిడిని తట్టుకుని ఏ జట్టు రాణిస్తుందో అదే ఛాంపియన్ గా నిలుస్తుంది. ఫైనల్లో టీమిండియా ఒత్తిడిని జయించి విజేతగా నిలిచింది. కప్ అందుకునేందుకు భారత్ కు అన్ని అర్హతలు ఉన్నాయి” అని షాహీన్ పేర్కొన్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్