ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు (వీడియో)

75చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడిస్తానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముద్రగడ కూతురు క్రాంతి మాత్రం ఆయన సవాల్‌ను వ్యతిరేకించింది. పవన్ కళ్యాణ్‌ను తిట్టడానికే ముద్రగడను సీఎం జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్