‘భారత్ అంటే బైడెన్‌కు అమితమైన గౌరవం’

80చూసినవారు
‘భారత్ అంటే బైడెన్‌కు అమితమైన గౌరవం’
విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్, జపాన్‌లకు భయమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది. ఆయనకు ఆయ దేశాల పట్ల అమితమైన గౌరవం ఉందని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్